Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్‌ఎస్‌ పనులకు కాంగ్రెస్‌ నేతలు క్రెడిట్‌: వినయ్‌ భాస్కర్‌

Follow Udayam on Google
మనీష్ Aug 17, 2026 6:14 PM హన్మకొండ General
బీఆర్‌ఎస్‌ పనులకు కాంగ్రెస్‌ నేతలు క్రెడిట్‌: వినయ్‌ భాస్కర్‌ - Udayam
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన పనులను ప్రారంభించి కాంగ్రెస్‌ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని మాజీ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌ ఆరోపించారు. బాలసముద్రంలో మాట్లాడుతూ సీఎం రేవంత్‌ పాలనలో సామాజిక న్యాయం కనిపించడం లేదన్నారు. సీఎం పర్యటనకు జిల్లా మంత్రి కొండా సురేఖ హాజరు కాలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నేతలు అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వినయ్‌ భాస్కర్‌ విమర్శించారు.

Comments

G
Loading comments...