Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీలోకి కాంగ్రెస్ నేతలు

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 23, 2026 6:53 AM గుంటూరుGeneral
వైసీపీలోకి కాంగ్రెస్ నేతలు - Udayam
ప్రకాశం జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు బుధవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. ఒంగోలు నగర కాంగ్రెస్ అధ్యక్షురాలు టి.నాగలక్ష్మి, కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకుడు డి.సతీష్‌బాబు తమ మద్దతుదారులతో కలిసి పార్టీ మారారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారిని సాదరంగా ఆహ్వానించారు.

Comments

G
Loading comments...