వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కార్పొరేషన్ ఛైర్మన్ పదవుల భర్తీపై ఆశావహుల్లో ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం త్వరలో నియామకాలు చేపడుతుందనే ప్రచారం జరుగుతున్నా అధికారిక ప్రకటన వెలువడలేదు.
పార్టీకి సేవలందించిన పలువురు కాంగ్రెస్ నేతలు ఈ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. అధిష్ఠానం నిర్ణయం కోసం నాయకులు, కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు.
Comments
Loading comments...
