Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కాంగ్రెస్‌ నేతకు నోటీసులు

Follow Udayam on Google
Harika Aug 21, 2026 11:01 AM హైదరాబాద్General
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కాంగ్రెస్‌ నేతకు నోటీసులు - Udayam

Photo Gallery

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కాంగ్రెస్‌ నేతకు నోటీసులు - gallery image 1
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కాంగ్రెస్‌ నేతకు నోటీసులు - gallery image 2
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బాధితుడిగా పేర్కొంటున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డా. కోటూరి మానవతా రాయ్‌కు సిట్‌ నోటీసులు జారీ చేసింది. బషీర్‌బాగ్‌లోని పాత హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో ఇవాళ ఉదయం 11 గంటలకు హాజరుకావాలని సూచించింది. సిట్‌ అధికారులు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు.

Comments

G
Loading comments...