Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురంలో కాంగ్రెస్‌లో ఐదు కుటుంబాల చేరిక

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 08, 2026 5:36 PM మార్కాపురంGeneral
మార్కాపురంలో కాంగ్రెస్‌లో ఐదు కుటుంబాల చేరిక - Udayam
మార్కాపురం కాంగ్రెస్ కార్యాలయంలో ఐదు కుటుంబాలు పార్టీలో చేరాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ మహబూబ్ వలి వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. గత రెండు మూడు నెలల్లో 200 మంది చేరారని తెలిపారు. ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంతో పాటు పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు.

Comments

G
Loading comments...