వార్తలకు తిరిగి వెళ్లండి

రాజంపేట గ్రామపంచాయతీ పరిధిలోని పీఎస్ నంబర్ 227లో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి అజ్మీరా శ్యామ్‌కు అందిన ఎస్‌ఐఆర్ అనామలీస్ నోటీసుపై హియరింగ్ నిర్వహించారు. సంబంధిత పత్రాలను అధికారులకు సమర్పించారు.
వార్డు సభ్యుల ఫోరం జిల్లా కన్వీనర్ గులాం జావిద్ ఆధ్వర్యంలో పత్రాలు అందజేశారు. ఆర్‌ఐ శ్రీనివాస్, జీపీఓ వామన్, బీఎల్‌వోలు శ్రీలక్ష్మి, శ్రీలత పాల్గొన్నారు.
Comments
Loading comments...

