Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌పై ఏలేటి ధ్వజం

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Aug 04, 2026 7:03 AM హైదరాబాద్General
కాంగ్రెస్‌పై ఏలేటి ధ్వజం - Udayam
తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని భాజపా శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఫైళ్ల కదలికకు లంచాలు తప్పడం లేదని ఆరోపించిన ఆయన, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, నిరుద్యోగ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్‌ చేశారు. ఆరు గ్యారంటీల అమలుపై ప్రశ్నించారు.

Comments

G
Loading comments...