వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తయినా ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య విమర్శించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి విస్మరించారని ఆరోపించారు.
కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తోట ఆగయ్య అన్నారు. హామీలు నెరవేర్చే వరకు బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

