వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా సాధికారతపై మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆ పార్టీ ఏడుసార్లు అడ్డుకుందని, ఇప్పుడు మోదీకి లెక్చర్లు ఇవ్వడం హాస్యాస్పదమని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.
మరో ప్రకటనలో, గోవధను అడ్డుకున్న భాజపా కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ, వారిని వెంటనే విడుదల చేయాలని రేవంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

