వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్ గాంధీని ఉద్దేశించి డీఎంకే ఘాటు వ్యాఖ్యలు చేస్తూ, ఆయనను ‘పెద్ద జోక్’గా అభివర్ణించింది. ప్రతిపక్షాల ఐక్యతను రాహుల్ బలహీనపరుస్తున్నారని, కొత్త పార్టీలకు మద్దతివ్వడం ద్వారా తమకు వెన్నుపోటు పొడిచారని డీఎంకే తీవ్రంగా విమర్శించింది.
కాంగ్రెస్ రాజకీయ ఉనికి కోసం తమపై ఆధారపడి, ఇప్పుడు హ్యాండిచ్చారని డీఎంకే మండిపడింది. తమ పార్టీ పత్రిక మురసోలిలో కూడా రాహుల్ నాయకత్వంపై విమర్శలు గుప్పించింది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ముగిసి, వైరం మరింత ముదిరింది.
Comments
Loading comments...

