వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్ 14తో మూడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులు ఖాళీ కానున్నాయి. వరంగల్‌కు చెందిన బస్వరాజు సారయ్య స్థానాన్ని ఎవరికి కేటాయిస్తారన్న దానిపై కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది.
ఈ స్థానాన్ని మురళీకి ఇవ్వాలని డిమాండ్ ఉండగా, ఎర్రబెల్లి స్వర్ణకు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొండా దంపతులు సీఎం సమావేశానికి దూరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
Comments
Loading comments...

