Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని కాంగ్రెస్‌ వినతి

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 14, 2026 3:11 PM పార్వతీపురం మన్యంGeneral
స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని కాంగ్రెస్‌ వినతి - Udayam
పార్వతీపురం మున్సిపాలిటీలో స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. గురువారం మున్సిపల్ ఎఫ్ఏసీ కమిషనర్ జి.శ్రీనివాసరాజును కలిసి వినతిపత్రం అందజేశారు. కుళాయిల్లో బురద నీరు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. పోలీస్ స్టేషన్ వీధి, దేవాంగుల వీధి, సాయిరాం కాలనీ, గూడ్స్ షెడ్ రోడ్, బెలగాం ప్రాంతాల్లో వీధిలైట్లు ఏర్పాటు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...