వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను హల్ద్వానీలో అవమానించడాన్ని నిరసిస్తూ మహబూబాబాద్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఫిర్యాదు చేసింది. బాధ్యులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది.
జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం అధ్యక్షుడు శ్రీధర్ మాట్లాడుతూ, ఘటనకు బాధ్యులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. దళితుల ఆత్మగౌరవం, రాజ్యాంగ హక్కులను కాపాడాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

