Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొర్లకుంటలో కాంగ్రెస్ కమిటీ ఎన్నిక

Follow Udayam on Google
Harika Sep 02, 2026 5:46 PM జయ శంకర్ భూపాలపల్లి General
కొర్లకుంటలో కాంగ్రెస్ కమిటీ ఎన్నిక - Udayam
మహాముత్తారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జాడి రాజయ్య ఆధ్వర్యంలో బుధవారం కొర్లకుంట గ్రామ కాంగ్రెస్ కమిటీని ఎన్నుకున్నారు. గ్రామశాఖ అధ్యక్షుడిగా రంగు భరత్, ఉపాధ్యక్షుడిగా బాలాజీపురం శ్రీధర్‌చారి నియమితులయ్యారు. ప్రధాన కార్యదర్శిగా వాంకడోత్ సతీష్, కార్యదర్శిగా డి. శ్రీనివాస్, కోశాధికారిగా గౌరీ ప్రవీణ్‌ను నియమించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...