వార్తలకు తిరిగి వెళ్లండి
యూరియా కొరతపై ఇందల్వాయి పీఏసీఎస్ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. యూరియా తనకు కూడా దొరకడం లేదని, రైతులతో కలిసి రోడ్డెక్కి ధర్నా చేస్తానని అన్నారు.
యూరియా కొరతతో రైతులతో కలిసి సొసైటీ కార్యాలయం ఎదుట ఆయన ఆందోళనకు దిగారు. రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

