వార్తలకు తిరిగి వెళ్లండి

మొయినాబాద్‌లో చేవెళ్ల కాంగ్రెస్ ఇన్‌చార్జ్ పామేన భీమ్ భరత్, కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ BLA-2ల సమీక్షా సమావేశం నిర్వహించారు.
SIR ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై చర్చిస్తూ, ఆగస్టు 3లోగా 100% డిజిటలైజేషన్ పూర్తి చేయాలని, డూప్లికేట్ ఓట్లను తొలగించి అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
