Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంతరిక్షం నుంచి భారత్‌కు రష్యా శుభాకాంక్షలు

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 11, 2026 7:19 AM ఆల్ ఇండియా అంతర్జాతీయ
తొలిసారి ఐఎస్‌ఎస్‌ నుంచి రష్యా వ్యోమగాములు భారత ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. త్రివర్ణ పతకాన్ని చేతిలో పట్టుకుని భారత్‌పై ప్రేమను చాటుకున్నారు. ఆండ్రీ ఫెడ్యాయేవ్ భారత్‌-రష్యా స్నేహం వర్ధిల్లాలని అన్నారు. ప్యోటర్‌ డుబ్రోవ్‌ భారత ప్రజలకు శాంతి, శ్రేయస్సు కలగాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...