Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్‌లో 3.76 లక్షల ఓట్లపై సందిగ్ధత

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 12, 2026 2:52 PM వరంగల్General
వరంగల్‌లో 3.76 లక్షల ఓట్లపై సందిగ్ధత - Udayam
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3,76,597 మంది ఓటర్ల ఎన్యుమరేషన్‌ ఫారాలు డిజిటలైజ్‌ కాలేదు. మొత్తం 30,53,238 ఫారాల్లో 26,76,641 ఫారాలను డిజిటలైజ్‌ చేశారు. ఈ ప్రక్రియ ఈ నెల 10న ముగిసింది. ఈ నెల 17న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు. నియోజకవర్గాల వారీగా వివరాలు వెల్లడించనుండగా, ముసాయిదా జాబితాలో ఎవరెవరి పేర్లు ఉంటాయన్న దానిపై ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...