వార్తలకు తిరిగి వెళ్లండి

పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి విభాగంలోకి తీసుకొచ్చి, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అనుసంధానిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 97పై విద్యార్థులు, ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఫీజులు, సిలబస్, నిర్వహణపై పూర్తి అధికారాలు కావాలని స్కిల్స్ వర్సిటీ కోరుతోంది. ఫీజుల భారం, ఉద్యోగ భద్రతపై ఆందోళనలు వ్యక్తమవడంతో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాక విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులు నిర్ణయించారు.
Comments
Loading comments...

