వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లగొండలో ప్రముఖ సాహితీవేత్త మేరెడ్డి యాదగిరి రెడ్డి 50 ఏళ్ల సాహిత్య ప్రస్థానంపై జూన్ 13న ప్రత్యేక సదస్సు జరగనుంది. సృజన సాహితీ ఆధ్వర్యంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఈ కార్యక్రమం ఉంటుంది.
ప్రముఖ కవులు, అధికారులు పాల్గొనే ఈ సదస్సులో ఆయన సాహిత్యంపై పలువురు విద్వాంసులు ప్రసంగిస్తారు. సాహిత్యాభిమానులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
Comments
Loading comments...

