వార్తలకు తిరిగి వెళ్లండి

తానూర్ మండలంలోని విఠలేశ్వర ఆలయంలో వారం రోజులుగా కొనసాగిన తాళసప్తహ వేడుకలు మంగళవారం ఘనంగా ముగిశాయి. భక్తులు భజనలు, కీర్తనలు, హరికథా కాలక్షేపాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పారు.
ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పలువురు భక్తులు భజనలతో గ్రామ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Comments
Loading comments...

