వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో మైనర్ విద్యార్థులు ద్విచక్ర వాహనాలు నడుపుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. స్కూల్ యూనిఫాంలోనే బైక్‌లు, స్కూటీలపై వెళ్తుండటంతో తల్లిదండ్రుల నిర్లక్ష్యంపై విమర్శలు వస్తున్నాయి.
లైసెన్స్ అర్హత లేని చిన్నారులకు వాహనాలు ఇవ్వడం చట్టవిరుద్ధమని, ప్రమాదాల నివారణకు పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

