వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో విద్యార్థినులు వరుసగా గర్భం దాల్చుతున్న ఘటనలు కలకలం రేపుతున్నా, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకుండా టీసీలిచ్చి పంపడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పూర్తిస్థాయి ప్రధానాచార్యుల కొరత, రెడ్‌బుక్ నిర్వహణలో నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం వంటి అంశాలు గురుకుల వ్యవస్థ వైఫల్యాలను స్పష్టం చేస్తున్నాయి.
Comments
Loading comments...

