Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలికను బలిగొన్న ట్యాంకర్‌..మృతదేహంతో నిరసన

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 3:49 PM బాపట్లGeneral
బాలికను బలిగొన్న ట్యాంకర్‌..మృతదేహంతో నిరసన - Udayam
కర్లపాలెం మండలం బుద్ధాం గ్రామంలో వాటర్ ట్యాంకర్ ఢీకొని చేవూరి లక్ష్మీ ప్రసన్న (8) మృతి ఘటనపై ST సంఘాల నాయకులు బాలిక మృతదేహంతో నిరసన చేపట్టారు. సైకిల్‌పై వెళ్తున్న బాలికను ట్యాంకర్ ఢీకొనడంతో కిందపడినట్లు సమాచారం అందింది. అనంతరం ట్యాంకర్ ఆమెపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.

Comments

G
Loading comments...