వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్ జిల్లాలో గంజాయి వినియోగంపై ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా జిల్లాలోని ప్రాంతం నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అక్కడి పోలీసులు పట్టుకున్నారు.
ఆసిఫాబాద్, వాంకిడి, కెరమెరి ప్రాంతాల్లో కొందరు యువత గంజాయికి అలవాటుపడుతున్నట్లు సమాచారం. సిగరెట్లలో గంజాయి కలిపి సేవిస్తున్నట్లు కూడా సమాచారం.
Comments
Loading comments...

