Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో వరుస చోరీలతో ప్రజల్లో ఆందోళన

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 05, 2026 11:50 AM జోగులాంబ గద్వాల్ General
జిల్లాలో వరుస చోరీలతో ప్రజల్లో ఆందోళన - Udayam
జిల్లాలో వరుస చోరీలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. జులై నుంచి ఇప్పటి వరకు 10 దొంగతనాలు జరగగా రూ.4.02 లక్షల నగదు, బంగారం, వెండి, విద్యుత్‌ తీగలు అపహరణకు గురయ్యాయి. ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లాలంటే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చోరీలను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలతో గస్తీ పెంచుతున్నామని పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...