వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమండ్రిలో మెడికో ప్రియాంక ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. మంగళవారం వీఎల్ పురంలోని తన ఎస్టేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ నెల 3న ప్రియాంకను కారుతో ఢీకొట్టి తీవ్రంగా గాయపరిస్తే, 6వ తేదీ వరకు ఎందుకు బయటకు రాలేదని ప్రశ్నించారు. సమగ్ర విచారణతోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

