Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని పూర్తి చేయాలి: కలెక్టర్

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 06, 2026 7:57 PM రాజన్న సిరిసిల్లGeneral
ఆయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని పూర్తి చేయాలి: కలెక్టర్ - Udayam
రాజన్నసిరిసిల్ల జిల్లాలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన ఆయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. డ్రిప్ ఏర్పాటు, మొక్కల సరఫరా, నాటే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగు ప్రయోజనాలు, ప్రభుత్వ సబ్సిడీలపై రైతులకు గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలని తెలిపారు. ఉద్యానవన, వ్యవసాయ శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...