Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ రీసర్వేను వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 05, 2026 5:08 PM కామరెడ్డిGeneral
భూ రీసర్వేను వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్ - Udayam
కామారెడ్డి జిల్లాలో భూ రీసర్వే ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సీతాయిపల్లిలో జరుగుతున్న రీసర్వే పనులను ఆయన పరిశీలించారు. సరిహద్దు వివాదాల పరిష్కారానికి, భూ హక్కుల ఖచ్చితమైన నిర్ధారణకు రీసర్వే దోహదపడుతుందని తెలిపారు. రైతులు రీసర్వే ప్రక్రియకు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...