Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీబీజీ రామ్‌జీ పనులు వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్‌

Follow Udayam on Google
అనురూప్ Aug 18, 2026 6:53 PM జనగామ General
వీబీజీ రామ్‌జీ పనులు వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్‌ - Udayam
వీబీజీ రామ్‌జీ పథకం కింద జనగామ జిల్లాలో చేపట్టిన అసంపూర్తి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అధికారులను ఆదేశించారు. సీసీ రోడ్లు, భవనాలు, పాఠశాల ప్రహరీల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. పెండింగ్‌ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీవో భాస్కర్‌, ఈఈపీఆర్‌ రవీందర్‌, డీపీవో వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...