Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసైన్డ్‌ భూముల ఆక్రమణలపై ఫిర్యాదులు

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 05, 2026 11:40 AM నాగర్ కర్నూల్General
అసైన్డ్‌ భూముల ఆక్రమణలపై ఫిర్యాదులు - Udayam
అచ్చంపేట డివిజన్‌ పరిధిలో అసైన్డ్‌, ప్రభుత్వ భూముల ఆక్రమణల ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. జీవనోపాధి కోసం పంపిణీ చేసిన భూములను కొందరు విక్రయించడం, మరికొందరు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. అక్కారం, రామాజిపల్లి ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల వినియోగంపై గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...