Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వృద్ధ తల్లిదండ్రుల కోసం ప్రజావాణిలో ఫిర్యాదు

Follow Udayam on Google
Harika Aug 24, 2026 4:56 PM వరంగల్General
వృద్ధ తల్లిదండ్రుల కోసం ప్రజావాణిలో ఫిర్యాదు - Udayam
పర్వతగిరి మండలానికి చెందిన సుర లక్ష్మయ్య వృద్ధ తల్లిదండ్రులను సోదరుడు పట్టించుకోవడం లేదని ఆయన కుమార్తెలు సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తండ్రి స్థానంలో వాలంటరీ ఉద్యోగం పొందిన తమ సోదరుడు ప్రస్తుతం తల్లిదండ్రుల బాగోగులు చూడటం లేదని తెలిపారు. వృద్ధ తల్లిదండ్రులతో కలిసి ప్రజావాణికి హాజరైన కుమార్తెలు వారికి న్యాయం చేయాలని అధికారులను కోరారు.

Comments

G
Loading comments...