వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ పట్టణంలోని 20వ వార్డులో వీధి కుక్కల బెడద ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులపై కుక్కలు దాడికి యత్నిస్తున్నాయని, గతంలో కరిచిన ఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపారు.
చిన్నారుల భద్రత దృష్ట్యా జనగామ మున్సిపల్ అధికారులు స్పందించి వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్‌ను కోరారు.
Comments
Loading comments...

