వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. రాయపర్తి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఎంపీడీవో పాక శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు.
ఎన్నికల సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ నాయకులు కోరారు.
Comments
Loading comments...

