వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వేకోడూరు పాత బజార్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాల నిబంధనలు ఉల్లంఘించిందని NSUI తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ మన్సూర్ ఆరోపించారు. ఈ మేరకు తిరుపతి డీఈవో కుమార్‌కు ఫిర్యాదు చేశారు.
ఫైర్ సేఫ్టీ, ఎన్‌ఓసీ, ప్లేగ్రౌండ్, టీచర్లకు B.Ed, TET అర్హతలు లేవని ఆరోపించారు. అధిక ఫీజులు, పుస్తకాల విక్రయాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...
