వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఆన్‌లైన్ నమోదులో తప్పిదం జరిగినట్లు కొండపాక ప్రజావాణిలో ఫిర్యాదు అందింది. ఒకే పేరుతో నలుగురు ఉండగా, దరఖాస్తుదారుడి ఫొటోను మరో వ్యక్తి వివరాలకు జతచేసినట్లు పేర్కొన్నారు. ఆ వ్యక్తి ఇప్పటికే లబ్ధి పొందినట్లు నమోదైందని ఫిర్యాదులో తెలిపారు.
నోడల్ అధికారి, ఎంపీడీవో వెంకటేశ్వర్లు వివరాలు పరిశీలించి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

