Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ నేతపై కుకునూర్‌పల్లి లో ఫిర్యాదు

Follow Udayam on Google
Harika Sep 01, 2026 11:48 AM సిద్దిపేటGeneral
బీజేపీ నేతపై కుకునూర్‌పల్లి లో ఫిర్యాదు - Udayam
ఖర్గే సభ నిర్వహించిన స్థలాన్ని శుద్ధీకరణ పేరిట అవమానించారని ఆరోపిస్తూ కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు కొండపాక మండల ఎస్సీ సెల్‌ ఛైర్మన్‌ చిన్ననర్సు కరుణాకర్‌ ఆధ్వర్యంలో చేశారు. ఉత్తరాఖండ్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్ర భాక్‌, ఇతరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. మండల నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...