వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి బీసీ బాలుర హాస్టల్‌లో బియ్యం లెక్కల్లో తేడాలపై పీడీఎస్‌యూ, బీసీ పొలిటికల్ జేఏసీ, బంజారా గిరిజన విద్యార్థి నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, ఆయన ఆదేశాలతో తహసీల్దార్ పంచనామా నిర్వహించారు.
46 క్వింటాళ్లకు బదులు 25 క్వింటాళ్లు రావడం, 15 క్వింటాళ్ల హ్యాండీ లోన్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

