Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్వాక్రా పొదుపు డబ్బులు స్వాహా చేశారంటూ ఫిర్యాదు

Follow Udayam on Google
జయ ప్రకాష్ Aug 11, 2026 5:02 PM అన్నమయ్యGeneral
డ్వాక్రా పొదుపు డబ్బులు స్వాహా చేశారంటూ ఫిర్యాదు - Udayam
మదనపల్లెలో డ్వాక్రా సంఘాల పొదుపు డబ్బులు రూ.కోటికి పైగా స్వాహా చేసి ఆర్‌పీ జ్యోతి పరారైనట్లు బాధితులు ఆరోపించారు. 20 మహిళా సంఘాలకు చెందిన డబ్బును తీసుకుని నెల రోజులుగా కనిపించకుండా పోయిందని వారు తెలిపారు. ఆమె కోసం ఇంటి వద్ద, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదని బాధితులు మదనపల్లె టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Comments

G
Loading comments...