Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిశ్రమలతోనే విదేశాలతో పోటీ

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 16, 2026 7:18 AM మహబూబ్‌నగర్General
పరిశ్రమలతోనే విదేశాలతో పోటీ - Udayam
జపాన్, చైనాలతో పోటీ పడాలంటే రాష్ట్రానికి పరిశ్రమలు రావాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్‌ జిల్లా దివిటిపల్లిలో అమరరాజ సంస్థ నూతనంగా ఏర్పాటు చేసిన ఈవీ బ్యాటరీ ప్లాంట్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. తెలంగాణ జీడీపీ వాటాను 10 శాతానికి పెంచడమే లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర పారిశ్రామిక వృద్ధి రేటు 8.01 శాతానికి చేరిందని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు.

Comments

G
Loading comments...