Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాచర్లలో సామూహిక కుంకుమార్చన పూజలు

Follow Udayam on Google
జయ Aug 18, 2026 7:08 PM పల్నాడు General
మాచర్లలో సామూహిక కుంకుమార్చన పూజలు - Udayam
మాచర్లలోని సాయిబాబా దేవాలయంలో శ్రావణ మాస మంగళవారం సందర్భంగా సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఆలయ ప్రాంగణంలో గల అమ్మవారికి అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సామూహిక కుంకుమార్చన పూజా కార్యక్రమాలు నిర్వహింపజేసి మహిళలకు కుంకుమ ప్రసాదాలు అందజేశారు.

Comments

G
Loading comments...