వార్తలకు తిరిగి వెళ్లండి

గుర్ల మండలం కోటగండ్రేడులో సోమవారం తెల్లవారుజామున దేవకినందన్ (21) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన అమ్మాయితో వివాహం చేసేందుకు అంగీకారం కుదిరినా వారు కొన్ని నెలలు సమయం కావాలని అనడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
సోమవారం మృతుడి తండ్రి దాలినాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ పి.నారాయణరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

