వార్తలకు తిరిగి వెళ్లండి

వాహనాలు పరస్పరం సమాచారాన్ని పంచుకునే వీ2వీ కమ్యూనికేషన్ వ్యవస్థను దేశంలో దశలవారీగా అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీనివల్ల ప్రమాదాల నివారణకు సాంకేతిక సహాయం అందనుంది.
2027 అక్టోబరు నుంచి కొన్ని వాహనాల్లో ఈ విధానం అందుబాటులోకి రానుంది. 2028 నుంచి కొత్త వాహనాల్లో వీ2వీ వ్యవస్థను తప్పనిసరి చేయాలని కేంద్రం ప్రతిపాదించింది.
Comments
Loading comments...
