Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూఢిల్లీలో కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ ప్రారంభం

అశ్విని దేవి Jul 27, 2026 2:14 PM అల్ ఇండియా జాతీయ
న్యూఢిల్లీలో కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ ప్రారంభం - Udayam Digital
న్యూఢిల్లీలో 22వ కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ 2026 ప్రారంభమైంది. ప్రారంభోత్సవంలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మాట్లాడుతూ, ఈ పోటీలు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. 25 కామన్వెల్త్ దేశాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్ ఏడు రోజుల పాటు కొనసాగుతుందని ఢిల్లీ క్రీడాశాఖ మంత్రి ఆశిష్ సూద్ తెలిపారు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాలు ఇందులో పోటీపడుతున్నాయి.

Comments

G
Loading comments...