వార్తలకు తిరిగి వెళ్లండి

నగరపాలక సంస్థలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 13 దరఖాస్తులు వచ్చాయి. కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. టౌన్‌ప్లానింగ్-6, ఇంజినీరింగ్-2, పారిశుద్ధ్యం-2, ఇందిరమ్మ-2, రెవెన్యూ-1 దరఖాస్తులు వచ్చాయి.
దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమస్యలను పెండింగ్‌లో పెట్టకుండా వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అదనపు కమిషనర్లు ఆయాజ్, సువార్త, అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

