వార్తలకు తిరిగి వెళ్లండి

నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న 'రామాయణం' చిత్రంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలవాలని ఆకాంక్షించారు.
ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని, అవార్డు దక్కకపోతే నిరాశ చెందుతానని ఆయన పేర్కొన్నారు. ఈ పౌరాణిక చిత్రంపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.
Comments
Loading comments...
