వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్‌లో ప్రసవం కోసం 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా రజితకు మార్గమధ్యలో నొప్పులు అధికమయ్యాయి. దీంతో ఈఎంటీ సంతోష్, పైలట్ అబ్దుల్ రహమాన్ అంబులెన్స్‌లోనే ప్రసవం చేశారు.
రజిత ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. సిబ్బంది సేవలను కుటుంబసభ్యులు, వైద్యులు అభినందించారు.
Comments
Loading comments...

