వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కొలంబియాను సోమవారం 7.4 తీవ్రతతో శక్తిమంతమైన భూకంపం కుదిపేసింది. ఈ విపత్తులో ముగ్గురు చిన్నారులు సహా 132 మంది మరణించారు. భవనాల శిథిలాల కింద వందలమంది చిక్కుకుని ఉండవచ్చని భావిస్తున్నారు.
చోకో ప్రాంతంలోని శాన్ జోస్ డెల్ పామార్ వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించారు. 107 కిలోమీటర్ల లోతులో భూకంపం జనించినట్లు అమెరికా జియలాజికల్ సర్వే తెలిపింది.
Comments
Loading comments...

