Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాలపై కలెక్టర్‌ హెచ్చరిక

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jul 30, 2026 12:18 PM కామరెడ్డిGeneral
భారీ వర్షాలపై కలెక్టర్‌ హెచ్చరిక - Udayam
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ సూచించారు. నదులు, వాగులు, చెరువుల వద్దకు వెళ్లొద్దని, విద్యుత్తు తీగలు, స్తంభాలకు దూరంగా ఉండాలని కోరారు. అత్యవసర సాయం కోసం 24 గంటల సహాయ కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...