Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓదెలలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన

Follow Udayam on Google
అశ్విని దేవి Jul 03, 2026 2:22 PM పెద్దపల్లి General
ఓదెలలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన - Udayam
పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం ఓదెల మండలంలో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రం, తహసీల్దార్ కార్యాలయ నిర్మాణ పనులు, భూ సమస్యలను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. నిరుపయోగంగా ఉన్న ఐకేపీ భవనంలో కోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ పర్యటనలో స్థానిక అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...